మరణించిన బీఆర్ఎస్ నేత కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శ | Telugu Oneindia

2024-01-15 746

నాగర్‌కర్నూల్ జిల్లా గంట్రావ్ పల్లి గ్రామంలో రాజకీయ హత్యకు గురయిన మాజీ సైనికుడు, బీఆర్ఎస్ నేత మల్లేష్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్.

మల్లేష్ యాదవ్ కుటుంబానికి 5 లక్షలు ఆర్ధిక సాయం, పిల్లల భవిష్యత్తుకి హామీ ఇచ్చిన కేటీఆర్.

KTR visited the family of ex-serviceman and BRS leader Mallesh Yadav who was politically assassinated in Gantrao Palli village of Nagarkurnool district.

5 lakh financial assistance to Mallesh Yadav's family, KTR assured the children's future.


#KTR
#BRSParty
#Telangana
#MalleshYadav

Videos similaires